భారత ఉప రా
ఆలయం వద్దకు చేరుకోగానే ముఖ్యమం త్రి శ్రీ నారా చంద్రబాబు నాయు డు, ఈవో శ్రీ అనిల్ కుమార్ సిం ఘాల్, టిటిడి ఛైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు ఆయనకు స్వాగతం పలికా రు.
అనంతరం ఆలయానికి వెళ్లి ధ్వజస్ తంభానికి నమస్కరించుకుని శ్రీవా రిని దర్శించుకున్నారు. వకుళామా త, విమాన వేంకటేశ్వరస్వామి, భా ష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్ వామివారిని దర్శించుకున్నారు.
ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధా కృష్ణన్ కు టిటిడి ఈవో శ్రీ అని ల్ కుమార్ సింఘాల్ దర్శన ఏర్పా ట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు .



No comments :
Write comments