భక్తులకు
తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో శ్ రీ అనిల్‌కుమార్ సింఘాల్‌తో కలసి మంగళవారం ఆయన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ముఖ్యాంశాలు ......
1.ఇటీవల శ్రీవారి బ్రహ్మోత్సవా లను ఎంతో ఘనంగా నిర్వహించడం జరి గింది. బ్రహ్మోత్సవాల విజయవంతం లో భాగస్వాములైన ఉద్యోగులు, జి ల్లా, పోలీసు యంత్రాంగం, ఇతర వి భాగాల సిబ్బందికి, శ్రీవారి సే వకులకు, సహకరించిన మీడియాకు, భక్తులకు టీటీడీ బోర్డు అభినం దనలు తెలియజేస్తోంది.
2.తిరుమలలో గదుల టారీఫ్ లను పరి శీలించి నివేదిక సమర్పించడానికి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ ణయం. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారం గా తదుపరి చర్యలు తీసుకుంటాం.
3. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్ సవాలలో టిటిడి ఉద్యోగులకు బ్రహ్ మోత్సవ బహుమానం. పర్మినెంట్ ఉద్ యోగులకు రూ.15,400, కాంట్రాక్ట్ / జౌట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.7,535 ఇవ్వాలని నిర్ణయం. అయి తే బ్రహ్మోత్సవాలలో పనిచేసిన తి రుమల, తిరుపతికి చెందిన సిబ్బం దికి అదనంగా 10 శాతం ఇవ్వాలని నిర్ణయం.
4. టీటీడీ గోశాల నిర్వహణకు సబం ధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా గోశాల నిర్ వహణ, అభివృద్ధిపై తదుపరి చర్యలు తీసుకుంటాం.
5. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్ వామివారి ఆలయం వద్ద భక్తుల సౌ కర్యార్థం రూ.37 కోట్ల వ్యయంతో 100 గదులను ఆధునిక వసతులతో నూ తన అతిధి భవనాన్ని నిర్మించేందు కు ఆమోదం.
6. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్ వామివారి ఆలయం వద్ద భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వా తావరణాన్ని అందించేందుకు రూ.2. 96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ ర వనం ఏర్పాటుకు ఆమోదం.
7. కాణిపాకంలోని శ్రీ వరసిద్ ధి వినాయక స్వామి ఆలయం వద్ద యాత్రికుల వసతి సముదాయం, సా మూహిక వివాహాలకు ప్రత్యేక హా ల్స్ నిర్మాణానికి రూ.25 కోట్ లు మంజూరుకు ఆమోదం. ఇందుకు సంబం ధించి ప్రభుత్వ అనుమతి కొరకు పంపాపలని నిర్ణయం.
8. భక్తులకు మరింత మెరుగైన సౌ కర్యాలు కల్పించేందుకు చెన్నై టి.నగర్ లోని శ్రీ వేంకటేశ్వరస్ వామివారి ఆలయం పరిధిలో ఉన్న 6, 227 చ.అ. స్థలాన్ని దాతల సహకారం తో రూ.14 కోట్లతో కొనుగోలు చేసేం దుకు నిర్ణయం .
9. తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ లో శ్రీ పద్మావతి మరియు శ్రీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్ వామి ఆలయం, ఆలయ ప్రాకారం, రాజగో పురం, నాలుగు మాడ వీధులు, తదితర మౌళి క సదుపాయాల కల్పనకు ఇప్పటికే ఆమోదించిన రూ.20 కోట్ల నిధులతో పాటు అదనంగా మరో రూ. 10 కోట్లు దాతల ద్వారా సేకరిం చాలని నిర్ణయం.
10. వేద విశ్వవిద్యాలయం విసి ఆచార్య రాణి సదా శివమూర్తిని తొలగించాలని నిర్ణయం.
11. టీటీడీ కొనుగోలు విభాగంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స మగ్ర విచారణకు ఎసిబితో విచా రణ జరపాలని నిర్ణయం.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదన పు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జె ఈవో శ్రీ వీరబ్రహ్మం తదితరు లు పాల్గొన్నారు.





No comments :
Write comments