అన్నమయ్య జి
ఈ సందర్భంగా 31వ తేదీ సాయంకాలం యజమాన సంకల్పం, విశ్వక్సేన ఆరా ధనము, యాగ సంకల్పం, రక్షా బం ధనము, వాస్తు హోమం, పంచగవ్య ప్ రోక్షణం, మృత్యంగ్రహణం, అంకురా ర్పణం చేపడుతారు.
నవంబర్ 01వ తేదీన ఉదయం భగవత్పు ణ్యాహం, మానోన్మాన శాంతి హోమం, మహాకుంభరాధానం, ద్వాదశాక్షర, అష్టాక్షర, షడక్షర, విష్ణుగాయత్ రీ పంచసూక్తపూర్వక మూర్తి హోమం, వేద, ప్రబంధాధి పారాయణములు, పూ ర్ణాహుతి, శాత్తుమొర, తీర్థగోష్ టి చేపడుతారు. సాయంత్రం మూర్తి హోమం, వేద, ప్రబంధ, విష్ణు సహస్ రనామ పారాయణములు, జలాధివాసనము, పూర్ణాహుతి, బలి శాత్తుమొర నిర్ వహిస్తారు.
నవంబర్ 02వ తేదీ ఉదయం భగవత్పుణ్ యాహం, విమానగోపుర, ధ్వజ ప్రసా దములకు ఛాయాధివాసం, కర్మాంగస్ నపనము, నేత్రోనిమ్మలనం, మూర్తి హోమం, వేదాది పారాయణములు, పూర్ ణాహుతి, మహార్నివేదన, శాత్తుమొ ర, సాయంత్రం చతు:స్థానార్చన, శయ్యాదివాసం, జీవాధి తత్వన్యాస హోమం, పంచసూక్త హోమం, పూర్ణాహు తి, గోష్టి చేపడుతారు.
నవంబర్ 03వ తేదీన ఉదయం వైదిక కా ర్యక్రమాల అనంతరం ఉదయం 09 గం. లకు మహా పూర్ణాహుతి, మహా కుంభప్ రోక్షణ, ప్రాణ ప్రతిష్ట అనంతరం ధ్వజారోహణం, మహార్నివేదన, మహా మంగళహారతి తదితర వైదిక కార్యక్ రమాలు చేపడుతారు. సాయంత్రం 06 గం.లకు శ్రీనివాస కల్యాణోత్సవం, ప్రాకారోత్సవం, ధ్వజావరోహణంతో ప్రతిష్ట కుంబాభిషేక సంప్రోక్ షణం ముగియనుంది.
.jpg)
No comments :
Write comments