శ్రీవారి
ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్ మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నా ణ్యతకు ప్రాధాన్యతనిస్తూ అన్నప్ రసాదం, అల్పాహారం, పాలు, మజ్జి గ భక్తులకు పంపిణీ చేస్తున్నట్ టు తెలిపారు. దాతలు 23 రకాల కూరగాయలను విరాళంగా అందించా రని వివరించారు. బ్రహ్మోత్స వాల్లో 24వ తేది నుండి 29వ తేది వరకు 23,48,337 మంది భక్తు లకు అన్న ప్రసాదాలు అందించగా 11,32,160 మంది భక్తులకు పా నీయాలు అందజేశామని చెప్పారు.
అన్నప్రసాదం ప్రత్యేక అధికా రి శ్రీ జీ ఎల్ ఎన్ శాస్త్రి మా ట్లాడుతూ విశేషమైన గరుడ వాహ నం రోజున నాలుగ మాడ వీధుల్లోని గ్యాలరీలతో పాటు హోల్డింగ్ పా యింట్ల వద్ద 9,28,000 మంది భ క్తులకు అన్న ప్రసాదాలు, 6,27,200 మందికి పానీయాలు పంపి ణీ చేశామని తెలిపారు. 4,36,994 మంది భక్తులకు బిస్ కెట్ ప్యాకెట్లు, సుండలు పంపి ణీ చేసినట్లు పేర్కొన్నారు. మొ త్తం 16 రకాల ఆహార పదార్థాల ను తయారు చేసి గ్యాలరీల్లోని భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతి గంటకు ఒక్కొ రకమైన ప్రసాదాన్ని పంపిణీ చేశామన్నా రు. దాదాపు 30వేల మంది భక్తులకు బాదం పాలు పంపిణీ చేసినట్లు చె ప్పారు.
దాదాపు 1300 మంది సిబ్బంది భక్ తులకు ఎప్పటికప్పుడు అన్న ప్ రసాదాలు చేరవేసేందుకు అహర్ని శలు కృషి చేశారని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీ సుల సాయంతో మాడవీధుల్లోకి అన్ న ప్రసాదాలను తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నా మని చెప్పారు. గత సంవత్సరం తో పోల్చితే ఈ ఏడాది 33శాతం అధి కంగా అన్న ప్రసాదాలు పంపిణీ చే సినట్లు తెలియజేశారు. భక్తు లకు అన్నప్రసాదాలు అందించడంలో శ్రీవారి సేవకులు విశేషంగా సే వలు అందించారన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ సీపీ ఆర్వో డాక్టర్ టి.రవి పాల్గొ న్నారు.

No comments :
Write comments