శ్రీవారి సా
దేశంలోని 9 రాష్ట్రాల నుంచి వచ్ చిన 21 బృందాలకు చెందిన మొత్తం 539 మంది కళాకారులు పాల్గొని, తమ ప్రదర్శనలతో భక్తులను అలరిం చారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనా డు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల కళాకారులు భారతీయుల సాంస్కృతిక సమైక్యతను చాటిచెప్పారు.
వాహన సేవకు అనుగుణంగా ఆంధ్రప్ రదేశ్ నుంచి అశ్వారూఢనం, తిరు పతి నుంచి కలియుగ వెంకటేశ్వర వై భవం, ఆంధ్రప్రదేశ్ నుంచి వేషధా రణ వంటి ప్రత్యేక ప్రదర్శనలు భక్తులను ఆకర్షించాయి.
శాస్త్రీయ నృత్య వైభవంతో కేరళ నుంచి సుప్రసిద్ధ మోహినియాట్టం, తమిళనాడు నుంచి భరతనాట్యం, పశ్ చిమ బెంగాల్ నుంచి శాస్త్రీయ కళాఖండమైన గౌడీయ నృత్యం, తెలంగా ణ, ఝార్ఖండ్ల నుంచి కథక్ నృత్ యాలు ప్రదర్శించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ నుంచి దశావాతారం, ఆండాళ్ పాశురాలు వంటి రూపకాలు, కర్ణాటక నుంచి జగన్నాథ రథయాత్ర ఉత్సవ నేపథ్య ప్రదర్శనలు భక్తి పారవశ్యాన్ని కలిగించాయి.
జానపద, సాంప్రదాయ నృత్యాలు, మహారాష్ట్రకు చెందిన భక్తి ప్ రధానమైన వారకరి భజన, ఉత్తరాఖండ్ కు చెందిన సుదీర్ఘ యాత్రా నేపథ్ యం గల నందా రాజ్ జాట్ యాత్ర, కర్ణాటక నుంచి ఉద్వేగభరితమైన కం సాళ్ నృత్యం, తమిళనాడు నుంచి శక్తి డ్యాన్స్ వంటి జానపద కళలు ప్రత్యేకంగా నిలిచాయి.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక బృందాలు ఉమ్మడిగా ప్రదర్శించిన కోలాటం నృత్యాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రదర్శించిన డ్రమ్స్ బృందం ఉత్ సవ వాతావరణాన్ని మరింత పెంచాయి.














No comments :
Write comments