కలియుగ దైవం
ఇటీవలి కాలంలో కొందరు దళారులు, మధ్యవర్తులు శ్రీవారి దర్శనం పే రుతో భక్తులను పలు మార్గాల ద్వా రా మోసం చేస్తున్నట్లు తమ దృష్ టికి వచ్చిందన్నారు.
ముఖ్యంగా టిటిడిలోను, ప్రభావిత స్థానాల్లో పనిచేస్తున్న ఉన్నతా ధికారులమని కొందరు మాయమాటలతో మె రుగైన శ్రీవారి బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కల్పిస్తా మని ప్రలోభ పెడుతున్నట్లు భక్తు ల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి .
ఇలాంటి నకిలీ వ్యక్తులు భక్తుల నుండి భారీ మొత్తాలు వసూలు చేసి మోసం చేస్తున్నట్లు అనేక ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇప్పటికే భక్తులను మోసం చేస్తు న్న దళారులను టిటిడి గుర్తించి సదరు దళారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
అందువలన నా మనవి ఏమనగా భక్తులం దరూ శ్రీవారి దర్శనం, ఆర్జిత సే వలు, వసతి లాంటి టిటిడి సేవలకు సంబంధించి https:// ttdevasthanams.ap.gov.in , ttdevasthanams మొబైల్ యాప్ ద్ వారా ఆన్ లైన్ లో తమ ఆధార్ కార్ డు ఆధారంగా బుక్ చేసుకోవాలని కో రారు. టిటిడి సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 155257 ను సంప్రదిం చాలన్నారు.
దళారులపై అనుమానం వస్తే టిటిడి విజిలెన్స్ అధికారులు 0877- 2263828 సదరు ఫోన్ నెంబర్ లో ని రంతరం అందుబాటులో ఉంటారని, ఫిర్ యాదు చేయాలని సూచించారు.
మనమందరం కలిసి తిరుమల పవిత్రతను , భద్రతను కాపాడుకుందామని టిటి డి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు.

No comments :
Write comments