శ్రీవారి దర్
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, గౌ .ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు తనకు రెండవసా రి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం తన అదృష్టం అన్నా రు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి
వేచి ఉండి స్వామివారి వాహన సే వలు దర్శించుకున్నారన్నారు. భక్ తులకు టిటిడి అందించిన అన్న ప్ రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్ యక్తం చేశారని భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్ వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా గరుడసేవ నాడు ఉదయం ఎండ తీవ్ రత, మధ్యాహ్నం మూడు సార్లు వర్ షం పడిందన్నారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడగా, వారి విజ్ ఞప్తి మేరకు నాలుగు మాడ వీధిలో ని గ్యాలరీలలో వాతావరణ పరిస్థి తులకు అనుగుణంగా షెల్టర్లు ఏర్ పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిం చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అనంతరం పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు..... .
1. శ్రీ శ్రీనివాస్ - కడప
ప్రశ్న : రూ.300/- ప్రత్యేక ప్ రవేశ దర్శనం టికెట్లు నెలలో ఒక్ కరోజు ప్రత్యేకంగా విడుదల చేయం డి.
ఈవో : పరిశీలిస్తాం
2. శ్రీ శంకరయ్య గౌడ్ - హైదరాబా ద్
ప్రశ్న : నవంబర్ 14 నుండి 16వ తేదీ వరకు పరకామణి సేవ బుక్ చే సుకున్నాం. కానీ 14వ తేదీ రిపో ర్టు చేయాలని ఉంది.
ఈవో : సాఫ్టు వేర్ లో మార్పులు చేసాం, నవంబర్ 13వ తేదీ రిపోర్ టు చేయాల్సి ఉంటుంది.
3. శ్రీ మల్లేశ్వరరావు - పల్నా డు
ప్రశ్న : ప్రభుత్వ ఉద్యోగులకు వారి వారి లెటర్ తో సంవత్సరంలో ఒకసారి శ్ రీవారి దర్శనం కల్పించండి.
ఈవో : ఇప్పటికే రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్ లైన్ లో, తిరుపతి లో కరెంటు బుకింగ్ ఎస్ఎస్ డి టి కెట్లు జారీ చేస్తున్నాం. శ్రీ వారి దర్శనానికి వీటిని పొందవచ్ చు.
4 శ్రీ శ్రీనివాస్ - మెట్టపల్లి
ప్రశ్న: లడ్డు ప్రసాద సేవ తిరి గి ప్రవేశపెట్టండి.
ఈవో: కొన్ని కారణాల వల్ల లడ్డు ప్రసాద సేవ ఆపివేశం.
5. శ్రీ వీరబాబు - కాకినాడ
ప్రశ్న: అలిపిరి శ్రీవారి మెట్ టు నడక మార్గాల్లో నడిచి వచ్చే భక్తులకు నిరంతరాయంగా దర్శనం టో కెన్లు మంజూరు చేయండి.
ఈవో: ప్రతిరోజు 16 నుండి 24 వే ల వరకు ఎస్ ఎస్ డి టోకెన్లు జా రీ చేస్తున్నాం.
6. శ్రీ నాగేశ్వరరావు - తిరుపూ ర్
ప్రశ్న : వెండి వాకిలి నుండి బం గారు వాకిలి వరకు భక్తులను మధ్ య తోపులాట ఎక్కువగా ఉంది. అక్ కడ విధుల్లో ఉన్నవారు అసభ్యకరం గా ప్రవర్తిస్తున్నారు.
ఈవో : వెండి వాకిలి నుండి బంగా రు వాకిలి వరకు భక్తులతో ఏ విధం గా ప్రవర్తించాలి అనే దానిపై శ్ రీవారి సేవకులు, సిబ్బందికి శి క్షణ ఇస్తున్నాం. శ్రీవారి దర్ శనానికి 20 గంటలకు పైగా భక్తులు వేచి ఉంటారు. కావున ఒక్క నిమి షం పాటైనా స్వామి వారిని చూడా లనుకుంటారు. క్యూలైన్లు సాఫీగా ఉండేలా చర్యలు చేపడతాం.
6. శ్రీ నాగేశ్వరరావు - తిరుపూ ర్
ప్రశ్న :రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కంపార్ ట్మెంట్లలో వేచి ఉన్నప్పుడు వే డిగా ఉన్న అన్నప్రసాదాలు ఇచ్చి న వెంటనే గేట్లు తెరవడం వలన అన్ నప్రసాదాలు వృధా అవుతున్నాయి. అదేవిధంగా తిరుమల సంప్రదాయాని కి విరుద్ధంగా మహిళలు పూలు పెట్ టుకు వస్తున్నారు, అవగాహన కల్పిం చండి.
ఈవో : అన్నప్రసాదాలు వృధా కాకుం డా చర్యలు తీసుకుంటాం. తిరుమల క్షేత్ర సాంప్రదాయం పాటించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం .
8. కృష్ణ చైతన్య - ఖమ్మం
ప్రశ్న : లక్కీ డిప్ ద్వారా శ్ రీవారి సేవలు పొందాం. తిరుమలలో వసతిని ఆన్లైన్ లో బుక్ చేసుకు న్నాం. గదులు పొందేందుకు నిర్ణీ త సమయం కంటే రెండు గంటలు అధిక సమయం ఇవ్వండి.
ఈవో : పరిశీలిస్తాం.
9. గీతా కుమారి - పశ్చిమగోదావరి
ప్రశ్న : సెప్టెంబర్ 16 నుండి 30వ తేదీ వరకు సీనియర్ శ్రీవారి సేవకులుగా సేవలు అందించాం. హరి నామ సంకీర్తన వద్ద అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బం ది పోలీస్ వారి కుటుంబ సభ్యు లను అనుమతించారు, మాకు గేట్ తీ యలేదు.
ఈవో : 3500 మంది శ్రీవారి సేవకులు బ్ రహ్మోత్సవాలలో అత్యద్భుతంగా భక్ తులకు సేవలు అందించారు. ప్రత్యే కంగా గరుడసేవనాడు అందించిన సే వలకు భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వల్ల ఇబ్బందులు జరగకుం డా చర్యలు తీసుకుంటాం.
10. శ్రీ హరికృష్ణ - ఖమ్మం మాధురి - హైదరాబాద్
ప్రశ్న : అంగప్రదక్షిణ టోకెన్లు ఆన్లైన్లో ప్రతినెలా ఇవ్వాలి. ఒకసారి పొందితే ఆరు నెలల వరకు పొందేందుకు అవకాశం లేదు, కావున ప్రతినెల అవకాశం కల్పించండి.
ఈవో : చాలామంది భక్తులు అంగప్ రదక్షిణ టికెట్ల జారీపై తనను సం ప్రదించారని, టిటిడి బోర్డు మీ టింగ్ లో చర్చించి నిర్ణయం తీసు కుంటాం.
11 అలేఖ్య హైదరాబాద్
ప్రశ్న : వయోవృద్ధులు, దివ్యాం గులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెల టోకెన్లు జారీ చేయండి. మూడు నెలలకు ముందు బుక్ చేసుకుంటే వారు అనారోగ్య కారణా ల వలన రాలేకపోతున్నారు.
ఈవో : ఎక్కువ మంది భక్తులకు మేలు చే యాలనేదే ముఖ్య ఉద్దేశం. మీరు చె ప్పిన అంశాన్ని పరిశీలిస్తాం.
12 అరుంధతి - హైదరాబాద్ సుబ్ బలక్ష్మి - హైదరాబాద్
ప్రశ్న : వయోవృద్ధులకు, దివ్యాం గులకు ఇదివరకు తిరుమలలో ప్రతిరో జు కేటాయించే విధంగా దర్శన టోకె న్లు కేటాయించండి. ఆన్లైన్లో మూ డు నెలలకు ముందు కాకుండా 15 రో జులకు ముందు విడుదల చేయండి.
ఈవో: పరిశీలిస్తాం.
13. హరి ప్రసాద్ తిరుపతి, ప్రశ్ న : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొం దరు దళారులు టిటిడి ఉద్యోగులు దర్శనం ఇప్పిస్తామని డబ్బులు తీ సుకున్నారు దర్శనం ఇప్పించకపో గా, తిరిగి డబ్బులు ఇవ్వలేదు.
ఈవో : ఇలాంటి సంఘటనలు పునరావృ తం కాకుండా టిటిడి ఉద్యోగులు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటాం .
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్ ఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, సిఈ శ్రీ సత్యనారాయణ, అన్ని విభాగా ల అధికారులు పాల్గొన్నారు.



No comments :
Write comments