తిరుపతిలోని
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణా హుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.
అక్టోబర్ 30 నుండి నవంబర్ 07 వరకు ఛండీహోమం
అక్టోబర్ 30 నుండి నవంబర్ 07 వరకు శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో 9 రోజుల పాటు జరుగనున్న శ్రీ కామాక్షి అమ్మవారి శ్రీ ఛం డీ హోమానికి బుధవారం సాయంత్రం అంకురార్పణ జరుగనుంది. గృహస్తు లు రూ.500/- చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసా దం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెం డెంట్ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధి కారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.




No comments :
Write comments