31.10.25

తిరుమలలో నవంబర్ నెలలో విశేష పర్వదినాలు november

 


 



•  నవంబర్ 1న ప్రబోధనైకాదశి, పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

•  నవంబర్ 2న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస దీక్ష సమాప్తి.

•  నవంబర్ 5న కార్తీక పౌర్ణమి గరుడ సేవ.

•  నవంబర్ 9న కార్తీక వన భోజనం.

•  నవంబర్ 15న సర్వ ఏకాదశి.

•  నవంబర్ 17న ధన్వంతరి జయంతి.

•  నవంబర్ 18న మాస శివరాత్రి.

•  నవంబర్ 25న తిరుమంగైయాళ్వార్ ఉత్సవారంభం.

No comments :
Write comments