శ్రీవారి
తిరుమలలో పారిశుద్ధ్యం లోపిం చకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేసినట్ లు చెప్పారు. ఎప్పటికప్పుడు మరుగుదొడ్లను శుభ్రం చేసేందు కు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొ సీజర్ ను రూపొందించుకుని విజ యవంతంగా అమలు చేశామని తెలిపా రు. బ్రహ్మోత్సవాల కోసం పారి శుద్ధ్య సిబ్బందికి రెండు నెల లుగా ముందస్తు శిక్షణ ఇచ్చిన ట్లు పేర్కొన్నారు.
బ్రహ్మోత్సవాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి దు ర్వాసన రాకుండా చర్యలు చేప ట్టామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారుల సహకారంతో తిరుమల లో మరుగుదొడ్ల నిర్వహణ వ్య వస్థను మరింత పటిష్టం చేశా మని చెప్పారు.
గరుడవాహనం రోజున 650 మంది అదనపు సిబ్బందితో మాడ వీధుల్ లో పారిశుద్ధ్యం పనులు నిర్వ హించామని తెలిపారు. గ్యాలరీల్ లోని భక్తులకు పంపిణీ చేసిన ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు సేకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నా మన్నారు. సిబ్బంది అంకితభావం తో పని చేయడంతో ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా పారిశుద్ధ్ యం పనుల చేపట్టామని చెప్పారు .
వేలాది ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించామని తెలిపారు. తిరు మలలో ఈగలను నియంత్రించేందు కు చర్యలు చేపట్టామని అన్నా రు. డంపింగ్ యార్డు నుండి వచ్ చే టిప్పర్ల ద్వారా ఈగలు తి రుమలకు వస్తున్నట్లు గుర్తిం చామని, ఈ సమస్యకు పరిష్కా రంగా డంపింగ్ యార్డు వద్ద టిప్ పర్లను శుభ్రం చేసి తిరుమల కు తీసుకొస్తున్నట్ల చెప్పారు. అంతే కాకుండా ఈగలు, దోమలు, బొద్దింకల నివారణకు వెక్టర్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసు కొచ్చినట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, ఇత ర అధికారులు పాల్గొన్నారు.

No comments :
Write comments