6.10.25

అక్టోబరు నెలలో తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్స‌వాలు sri govindaraja swamy vari temple

 




•  అక్టోబర్ 10, 17, 31వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
•  అక్టోబర్ 7న పౌర్ణమి గరుడ సేవ
 -  అక్టోబర్ 11న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధి స్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
•  అక్టోబర్ 15 నుండి 24వ తేదీ వరకు శ్రీ తిరుమల నంబి ఉత్సవం మరియు శాత్తుమొరై
•  అక్టోబర్ 16న దీపావళి ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
•  అక్టోబర్ 18 నుండి 27వ తేదీ వరకు శ్రీ మానవుల మహాముని ఉత్సవం
 - అక్టోబర్ 19న నరక చతుర్దశి
-  అక్టోబర్ 19న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్శనం ఇవ్వ‌నున్నారు.
•  అక్టోబర్ 20న దీపావళి ఆస్థానం

No comments :
Write comments