తిరుపతి శ్
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 8 నుండి 11 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్ రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహా భిషేకం, కలశాభిషేకం, నివేదన, హా రతి నిర్వహించారు.
అక్టోబర్ 27న శ్రీ దక్షిణామూర్ తి స్వామివారి హోమం :
హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టో బర్ 27వ తేదీ సోమవారం శ్రీ దక్ షిణామూర్తి స్వామివారి హోమం జరు గనుంది. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సు బ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్ యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్ తారు.
గృహస్తులు రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవి కె, అన్నప్రసాదం అందజేస్తారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్. వెంకయ్య చౌద రి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరిం టెండెంట్ శ్రీ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులో పాల్గొన్నారు.



No comments :
Write comments