తిరుపతిలోని శ్
ఇందులోభాగంగా ఉదయం 3 గంటలకు సు ప్రభాతంతో స్వామివారిని మేల్కొ లిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష బి ల్వార్చన సేవ జరుగనుంది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామివా రిని అర్చిస్తారు. ఒక్కొక్కరు రూ.100/- టికెట్ కొనుగోలు చేసి లక్ష బిల్వార్చన సేవలో పాల్ గొనవచ్చు.
ఈ సందర్భంగా ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు, సాయంత్రం 5. 30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం ఉంటుంది.
అదేవిధంగా సాయంత్రం 6 నుంచి రా త్రి 8 గంటల వరకు శ్రీ చంద్రశే ఖర స్వామివారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఘనంగా ఊరేగించనున్ నారు.

No comments :
Write comments