తిరుపతి శ్రీ
ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభి షేకం, అలంకారం, అర్చన నిర్వహిం చారు. మధ్యాహ్నం 12 నుంచి సాయం త్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్ నాభిషేకం, దీపారాధన చేపట్టారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిం చారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వా సన చేపడతారు. శుద్ధి అనంతరం రా త్రి 7.30 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్ రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశేఖర్, అర్చకులు, అధి కారులు పాల్గొన్నారు.





No comments :
Write comments