రాత్రి 7 నుండి 9 గంటలవరకుఅమ్మవారునాలుగుమాడవీధుల్లోవిహరించిభక్తులకుదర్శనభాగ్యంకల్పించారు. వాహనంముందుగజరాజులునడుస్తుండగా, భక్తజనబృందాలుచెక్కభజనలు, కోలాటాలతోఅమ్మవారినికీర్తిస్తుండగా, మంగళవాయిద్యాలనడుమవాహనసేవకోలాహలంగాజరిగింది.భక్తులుఅడుగడుగునాకర్పూరహారతులుసమర్పించిఅమ్మవారినిదర్శించుకున్నారు.
No comments :
Write comments