అన్నమయ్య జి
ఇందులో భాగంగా ఉదయం 4 గంటల నుం డి 5 గంటల వరకు విగ్రహ ప్రతి ష్ట, అష్టబంధన సమర్పణం, పంచగవ్ య స్నపనం, మూర్తి హోమం, శాంతి హోమం, ప్రాయచిత్తహోమం నిర్వహిం చారు. ఉదయం 9.30 నుండి 10.30 గం టల లోపు ధనుర్ లగ్నం నందు మహా కుంభప్రోక్షణ, ప్రాణ ప్రతిష్టా న్యాసములు, ప్రధమ కాలారాధనం, మహా మంగళహారతి, ధ్వజారోహణం నిర్ వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
వేడుకగా శ్రీనివాస కల్యాణం
రాజంపేటలో సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యా ణవేదిక వద్దకు వేంచేపు చేసి వై దిక కార్యక్రమాల్లో భాగంగా విష్ వక్సేనారాధన, పుణ్యహవచనం, కం కణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమా ని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టా లతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్ రోక్తంగా స్వామివారి కల్యాణాన్ ని నిర్వహించారు. చివరిగా నక్ షత్రహారతి, మంగళహారతి కార్యక్ రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగి సింది. శ్రీవారు, అమ్మవార్ల కల్ యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తి లకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.చివరగా ప్రాకారోత్ సవం, ధ్వజావరోహణంతో ఆలయ ప్రతిష్ టా కుంభాభిషేక మహోత్సవం ముగిసిం ది.
ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవోలు శ్రీ ఎ. శివప్రసాద్, శ్ రీమతి ఏ. ప్రశాంతి, ఏఈవో శ్రీ బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్ టర్ శ్రీ బాలాజీ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
.jpeg)
No comments :
Write comments