తిరుచానూరు
సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యహవచనం, రక్షా బం ధనం, ఆలయ నాలుగు మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్ పణ ఘట్టం నిర్వహించారు.
అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషో పచారాలు సమర్పించారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సే నారాధన నిర్వహించారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీ ర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్ యహవచనం చేపట్టారు. పుణ్యమైన మం త్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతు నికి సాష్టాంగ ప్రణామం సమర్పిం చి అనుజ్ఞ తీసుకున్నారు. యాగశా లలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్ వహించాలనే విషయాన్ని రుత్విక్ వరణంలో వివరించారు.
అంకురార్పణ కార్యక్రమంలో ప్రధా న ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్ వహించారు. ముందుగా శ్రీభూవరాహస్ వామివారిని ప్రార్థించి, గాయత్ రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేశారు. ధూపదీప నైవేద్యం సమర్ పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేశారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్ పణగావించారు. భూమాత ఉద్వాసన అనం తరం పుట్టమన్ను తీసుకుని ఆలయాని కి వేంచేపు చేశారు. యాగశాలలో వా స్తుదోష నివారణ కోసం హవనం నిర్ వహించారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసు పునీళ్లు చల్లి బీజవాపనం చేపట్ టారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్ రసాద గోష్టి నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్ రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కె.వి.మురళీకృష్ణ, ఆలయ డె ప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, అర్చకులు శ్రీ బాబు స్వామి, అర్ చకులు, పలువురు అధికారులు, భక్ తులు పాల్గొన్నారు.













No comments :
Write comments