24.11.25

చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో సిరుల తల్లి chandraprabha vahanam





.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన ఆదివారం రాత్రి  అమ్మవారు                 వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.

అశ్వాలువృషభాలుగజాలు  ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలుక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆల నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు అభయమిచ్చారురాత్రి గంటల నుండి వాహనసేవ సాగిందిఅడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

క్షీరసాగరంలో ఉద్భవించిన  లక్ష్మికి చంద్రుడు సోదరుడుపదహారు  కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు ర్ణించారుఅటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై  చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామిశ్రీశ్రీశ్రీ చిన్ జీయ‌ర్‌స్వామిటీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ దంపతులుటిటిడి బోర్డు సభ్యులు  శ్రీ ఎంశాంతా రామ్సివిఎస్వో శ్రీ కే.విమురళీకృష్ణఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్ఇతర ధికారులుఆలయ అర్చకులువిశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments