తిరుచానూరు
ఇందులో భాగంగా తిరుచానూరు ఆస్థా నమండపంలో ప్రతి రోజు ఉదయం 4. 30 నుండి 5.30 గంటల వరకు ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యం లో మంగళధ్వని, ఉదయం 5.30 నుండి 6.30 గంటల వరకు హిందూ ధర్ మ ప్రచార పరిషత్ కళాకారులు లక్ష్మీ సహస్రనామ పారాయణం, ఉదయం 10 నుండి 11 గంటల వర కు ఎస్వీ వేద విశ్వవిద్యాలయం అధ్యాపకులతో వేద పారాయణం నిర్ వహించనున్నారు.
ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఆళ్ వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తామృతం (ధార్మి కోపన్యాసం), ఉదయం 11 నుండి మధ్ యాహ్నం 12.30 గంటల వరకు ప్రము ఖ కళాకారులతో భక్తి సంగీత కా ర్యక్రమం జరుగనుంది.
అనంతరం మధ్యాహ్నం 3 నుండి 4 గం టల వరకు హరికథ పారాయణం, సాయంత్ రం 4 నుండి 5 గంటల వరకు అన్నమయ్ య విన్నపాలు, సాయంత్రం 5:30 నుం డి 6 గంటల వరకు అన్నమయ్య సంకీ ర్తనలను గానం చేయనున్నారు.
తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరంలో సాయం త్రం 6.30 నుండి రాత్రి 8.30 గం టల వరకు, రామచంద్ర పుష్కరి ణి వద్ద సాయంత్రం 6 నుండి రాత్ రి 8 గంటల వరకు, తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్ రం 6.30 నుండి రాత్రి 8.30 గం టల వరకు ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చనున్నారు.
అదేవిధంగా శ్రీ పద్మావతి అమ్ మవారి వాహన సేవలలో టీటీడీ అన్ని హిందూ ధార్మిక ప్రాజెక్టు ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణా టక, కేరళ, మహారాష్ట్ర, ఒడిస్సా, ఉత్తర ప్రదేశ్, ప శ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుండి 206 కళాబృందాలు ప్రదర్శనలు ఇ్వనున్నారు.
.jpg)
No comments :
Write comments