కార్తీక బ్రహ్మో
హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటం టే పాలను, నీటిని వేరు చే యగలగడం. అలాగే యోగిపుంగవులు కూ డా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మె లగుతారు. అలాంటి మహాయోగి పుం గవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియై న అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ''హంసవాహన సం యుక్తా విద్యాదానకరీ మమ'' అని ఆ తల్లిని ఆరాధిస్తారు.
నవంబర్ 19వ తేదీన ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి సింహ వా హనంపై శ్రీ పద్మావతీ అమ్మవారు విహరిస్తూ భక్తులను ఆశీర్వదిం చనున్నారు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జె ఈవో
శ్రీ వి.వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ కే.వి.మురళీకృష్ణ, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీం ద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, అర్చకులు, పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.



No comments :
Write comments