1.11.25

నవంబర్ నెలలో శ్రీ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు kapileswara swamy

 




  • అక్టోబర్ 30 నుండి నవంబర్ 07వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం (చండీ యాగం)
  • నవంబర్ 08 నుండి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీ కపిలేశ్వర స్వామి వారి రుద్ర హోమం
  • నవంబర్ 18న సాయంత్రం 6.30 గం.ల నుండి శివపార్వతుల దివ్య కళ్యాణోత్సవం
  • నవంబర్ 19న శ్రీ ధర్మశాస్త్రస్వామి వారి హోమ
నవంబర్ 20న శ్రీ చండీకేశ్వరస్వామి వారి హోమం మరియు త్రిశుల స్నానం

No comments :
Write comments