శ్రీ పద్మావతీ
పొన్నూరుకు చెందిన అయోధ్య కళామం డలి ఆధ్వర్యంలో కోలాటం, ఒడిశా రాష్ట్రం నుండి క్లాసికల్ డాన్ స్, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ ఆధ్ వర్యంలో కూచిపూడి, విజయవాడ కళా కారుల కోలాటం, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నుండి సహస్ ర క్రియేషన్స్ ఆధ్వర్యంలో గోషడి ఫోక్ డ్యాన్స్, గోషడి ఫోక్ డ్ యాన్స్ లో ప్రధాన మంత్రి రాష్ట్ రీయ బాల పురష్కార్ అవార్డు గ్ రహీత గౌరవి రెడ్డి పాల్గొనడం వి శేషం.
కర్నాటక నుండి అన్నమయ్య కీర్ తనల నృత్యం ఆధ్వర్యంలో అన్నమయ్ య కీర్తనలతో భరత నాట్యం, తిరు పతి ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల నుం డి కోలాటం, మహారాష్ట్ర నుండి పాం డురంగ నృత్యం, హైదరాబాద్ కు చెం దిన విఘ్నేశ్వర ఆర్ట్స్ అకాడమీ నుండి గోండు నృత్యం, విశాఖ నుం డి శ్రీ మన్నారాయణ ఆర్ట్స్ అకా డమీ నుండి గొండు నృత్యం, కేరళ నుండి నవమిత్ర సంస్థ నుండి కే రళ డ్రమ్స్, బెంగుళూరు నుండి శ్ రీ స్వప్న నృత్యాలయ సంస్థ కళాకా రులు మణిపూర్ సాంప్రదాయ నృత్యం, తిరుపతి నుండి వైభవ వేంకటేశ్ వర సంస్థ ఆధ్వర్యంలో కోలాటం, కర్నూల్ నుండి లాస్య కూచిపూడి కళాబృందం నుండి కూచిపూడి, ధర్ మవరంకు చెందిన మానస నృత్య కళాబృం దం కళాకారులు ప్రదర్శించిన కూచి పూడి భక్తులను ఆకట్టుకుంటున్నా యి.




No comments :
Write comments