తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివా
అత్యంత వైభవంగా శ్రీ శివపార్వతు ల కళ్యాణం
హోమ మహాత్సవాల్లో భాగంగా నవంబర్ 18 మంగళవారం సాయంత్రం శ్రీ శివపార్ వతుల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకకల్యాణం కోసం నిర్వహించిన శ్ రీ శివ పార్వతుల కల్యాణోత్సవాని కి భక్తులు అత్యధిక సంఖ్యలో పా ల్గొన్నారు. కల్యాణోత్సవానికి హాజరైన భక్తు లకు తీర్థప్రసాదాలను అందజేశారు.
నవంబర్ 19న ధర్మ శాస్త్ర హోమం, నవంబర్ 20వ తేదీన శ్రీ చండికేశ్ వరస్వామి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం జరు గనుంది.
పవిత్రమైన కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి క్షేత్రంలోని హోమాల్లో పాల్గొనడం ఎంతో పుణ్ యఫలమని అర్చకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ చంద్రశే ఖర్, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.






No comments :
Write comments