తిరుమలలోని
ముందుగా వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ పద్మావతి, శ్రీ వేంకటేశ్ వరుని చిత్రపటాలకు ప్రత్యేక పూ జలు నిర్వహించి అన్నప్రసాదాల త యారీకి వినియోగించే యంత్రాలు, పాత్రలకు పూజలు చేశారు. అనంతరం అన్నదానం సిబ్బందిని ఈవో సన్మా నించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ తిరుమలలో 1985లో నిత్యాన్ నదాన పథకం ప్రారంభించగా 1994లో శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుగా మార్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఈ ట్రస్టులో రూ.2300 కోట్లు నిధు లు ఉన్నాయని తెలిపారు. గత ఆరు నెలల్లో రూ.180 కోట్లు విరాళం అందించారని చెప్పారు. తిరుమ లకు విచ్చేసే భక్తులందరికీ నాణ్యమైన అన్న ప్రసాదాలను అం దిస్తున్నామన్నారు. ఇందుకు కృ షి చేస్తున్న అధికారులు, సిబ్బం దిని ఆయన అభినందించారు.
ఇటీవల జరిగిన బోర్డు సమావేశం లో దేశవ్యాప్తంగా టీటీడీ పరి ధిలోని అన్ని ఆలయాల్లో నిత్యా న్నదానం చేసేందుకు నిర్ణయం తీ సుకున్నామని వెల్లడించారు. తి రుమలలో అన్న ప్రసాద కేంద్రంలో మరింత మంది సిబ్బందిని నియమిం చేందుకు ఆమోదం తెలిపినట్లు పే ర్కొన్నారు.
అదేవిధంగా దేవాలయాల నిర్మాణంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ రశ్నకు బదులిస్తూ ధర్మ ప్రచా రంలో భాగంగా శ్రీవాణి ట్రస్టు ద్వారా 5000 వేల ఆలయాలు నిర్ మించేందుకు గత బోర్డు సమావేశం లో నిర్ణయం తీసుకున్నట్లు తె లిపారు. దేవాలయాల నిర్మాణానికి అందుబాటులో ఉన్న స్థలం ఆధారం గా రూ.10 లక్షలు, రూ.15 లక్ షలు, రూ.20 లక్షలుగా మూడు ర కాలుగా కేటాయించాలని నిర్ణయిం చామని చెప్పారు.
ఇందుకు సగుటున ఒక ఆలయానికి రూ .15 లక్షల అంచనా వ్యయంతో మొ త్తం రూ.750 కోట్లు కేటాయించేం దుకు బోర్డు ఆమోదం తెలిపిందని తెలిపారు. రాష్ట్ర దేవాదాయశాఖ ద్వారా ఆ స్థలాలను గుర్తించి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకో నున్నామని చెప్పారు. ఇందుకు మొ దట విడతగా రూ.187 కోట్లు విడు దల చేసేందుకు నిర్ణయం తీసుకు న్నామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో లు శ్రీ రాజేంద్ర, శ్రీ సోమన్నా రాయణ, ఈఈ శ్రీ సుబ్రహ్మణ్యం, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్ రీ శాస్త్రి, ఇతర కార్యాలయ సిబ్ బంది, క్యాటరింగ్ సిబ్బంది, శ్ రీవారి సేవకులు పాల్గొన్నారు.



No comments :
Write comments