టిటి
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, వి నికిడి లోపంగల పిల్లలకు ఆధునిక పద్దతుల ద్వారా ప్రత్యేక శిక్ షణ ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా పిల్లల తల్లులతో ఈవో మాట్లాడారు . సమయానికి పాలు, బిస్కెట్లు, టిఫిన్, అన్నం అందుతుందా, తాగు నీరు, శిక్షణ ఎలా ఉంది, శిక్ షణలో పురోగతి ఉందా, శిక్షణపై సం తృప్తి వ్యక్తం చేస్తున్నారా, సౌకర్యాలు ఎలా ఉన్నాయని పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు. గంగాధర నెల్లూరు, పుంగనూరు, గుం టూరు, విశాఖ, అనంతపురం, చిత్తూ రు తదితర ప్రాంతాల పిల్లల తల్లు లతో ఈవో మాట్లాడారు.
శ్రవణంలో చేరాక పిల్లల మాటల ఉచ్ చరణ, మాటలను అర్థం చేసుకునే సా మర్థ్యంలో పురోగతి ఉందా అని తె లుసుకున్నారు. తరగతి గదులలో ఆధు నిక వసతులు ఉండేలా చర్యలు చేపట్ టాలని ఆదేశించారు. డే స్కాలర్ పిల్లలకు మధ్యాహ్న భోజనం సదుపా యం, శిక్షణ పూర్తి అయ్యాక ఆధుని క వినికిడి పరికరాలు అందించే అం శం, మెరుగైన బోధనాంశాలు, బోధనా పద్దతులు, స్టేషనరీ, స్టడీ మెటీ రియల్, పాఠ్యాంశాలు తదితర అభివృ ద్ధి పనులపై సమగ్ర నివేదిక తయా రు చేయాలని డిఈవో శ్రీ టి. వెం కట సునీల్ ను ఆదేశించారు.
తరగతి గదులు బాగా పాత పడ్డాయని, లైటింగ్, బోధనా పరికరాలు ఉంచేం దుకు అవసరమైన ఇంజనీరింగ్ పనులు చేపట్టాలన్నారు.
ఏడాది, ఏడాదిన్నర, రెండేళ్లు, మూడేళ్ల పిల్లలకు బోధిస్తున్న పద్దతులను దగ్గరుండి పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశా రు. ఆడియో, వీడియో, ఆట, పాటల ద్ వారా పిల్లలు సులువుగా గ్రహిం చగలుతారని, సరళమైన పద్దతుల ద్వా రా పిల్లలకు బోధించాలని సూచించా రు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జీ. భానుప్రకాష్ రెడ్డి, ఈఈ శ్రీ జగన్మోహన్ రెడ్ డి, డిఈ శ్రీమతి సరస్వతి, శ్ రవణం ప్రాజెక్ట్ ఉద్యోగులు, సి బ్బంది పాల్గొన్నారు.




No comments :
Write comments