8.12.25

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




అమెరికాకు చెందిన ఎన్ఆర్ఐ భక్తుడు శ్రీ శివ ప్రసాద్ ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10, 01,116 విరాళంగా అందించారు


 మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులకు విరాళం డీడీని అందజేశారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ సదాశివరావు కూడా ఉన్నారు.


No comments :
Write comments