14.12.25

డిసెంబరు 15న తిరుప్పావై ప్రవచనాల ప్రారంభ సమావేశం tiruppavai




పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో డిసెంబరు 16 నుంచి జనవరి 14 తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు


 క్రమంలో డిసెంబరు 15 సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచనముల ప్రారంభ సమావేశం రుగనుంది.


టీటీడీ ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ర్పాట్లు జరుగుతున్నాయితిరుమ‌ శ్రీశ్రీశ్రీ‌ పెద్దజీయర్ స్వామితిరుమ‌ల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామిఇత‌ర అధికారులు  కార్యక్రమంలో పాల్గొంటారు.  సందర్భంగా ఆచార్య చక్రవరి రంగనాథన్ తిరుప్పావై ప్రవచనం చేస్తారు.


ధనుర్మాసం ముగిసే వరకు తిరుమ‌ల‌లోని నాదనిరాజనం వేదికతిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంకెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంశ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం దక్షిణ మాడవీధిలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయంశ్రీ గోవిందరాజ స్వామి వారి తేరుకు సమీపంలోని తొలప్ మండపంరామ్ నగర్ క్వార్టర్స్ వద్ద ఉన్న గీతా మందిరంఎల్ ఎస్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆల‌యంలో ప్రతిరోజు తిరుప్పావై ప్రవచనాల పారాయణం జరుగుతుంది.


 అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌తెలంగాణతమిళనాడుకర్ణాటకపాండిచ్చేరిమ‌హారాష్ట్ర‌ఒడిశా రాష్ట్రాల్లోని 233 కేంద్రాల్లో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు రుగనున్నాయి.

No comments :
Write comments