శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ''శ్రీవారి దివ్య ప్రసాదములు'' పుస్తకాన్ని ఆదివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆవిష్కరించారు.
ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాలు గురించి పూర్తి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచినట్లు చైర్మన్ కు పుస్తక రచయిత శ్రీ రమణ దీక్షితులు తెలియజేశారు.
No comments :
Write comments