2.12.25

డిసెంబర్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు kodandarama swamy vari temple

 



  • డిసెంబర్ 06, 13, 20, 27 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకంసాయంత్రం 5.30 గంటలకు స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు.

•  డిసెంబర్ 04 కార్తీక దీపోత్సవం సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకంతిరువీధి ఉత్సవం రద్దు.  


•  డిసెంబర్ 08 పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు  శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సాయంత్రం 5.30 గం.లకు స్వామివారు పుష్కరిణికి వేంచేపు చేస్తారు.


•  డిసెంబర్ 16 ధనుర్మాసం ప్రారంభం.


•  డిసెంబర్ 19 ఉదయం 09.00 గం.లకు అమావాస్యసరస్ర కలశాభిషేకం,   రాత్రి 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.


•  డిసెంబర్ 30  వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

No comments :
Write comments