1.12.25

డిసెంబరులో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు padmavati ammavari temple




తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంఇతర అనుబంధ ఆలయాల్లో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయివాటి వివరాలు.....


•  డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి  తిరుచ్చి ఉత్సవం


•  డిసెంబరు 22 ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.


•  డిసెంబరు 30 వైకుంఠ ఏకాదశి. 


•  డిసెంబర్ 31 వైకుంఠ ద్వాదశి.


శ్రీ బలరామకృష్ణుల ఆలయం:


•  డిసెంబరు 5 రోహిణి నక్షత్రం - శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.


శ్రీ సూర్యనారాయణ స్వామి వారి లయం : 


•  డిసెంబరు 14 హస్తా  నక్షత్రం - శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.


శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం: 


•  డిసెంబరు 27 ఉత్తరాభాద్ర నక్షత్రం - శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.


శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం :


•  డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.

No comments :
Write comments