16.12.25

తిరుచానూరు శ్రీనివాస ఆలయానికి వెండి కాసుల హారం విరాళం silver coin




తిరుచానూరులో టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస ఆలయానికి తిరుపతికి చెందిన శ్రీమతి ఎన్నిత్యశ్రీ దంపతులు సోమవారం ఉదయం స్వామివారికి 24 వెండి కాసుల హారంను బహుకరించారు


 సందర్భంగా 24 వెండి కాసులతో యారు చేసిన గండ పేరుండంతో పొదిగిన వెండి కాసుల హారాన్ని దాత శ్రీమతి ఎన్ నిత్యశ్రీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో శ్రీ దేవరాజులుకు అందజేశారు


 కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ శ్రావణ్ కుమార్శ్రీ శ్రీహరిసీనియర్ అసిస్టెంట్ శ్రీ ప్రసాద్టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీహరిదాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

No comments :
Write comments