31.12.25

వైభవంగా స్వర్ణరథోత్సవం swarna radhotsavam









వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగ‌ళ‌వారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగిందిఉదయం 9 నుండి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారుపెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పర్వదినాన తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు.

No comments :
Write comments