3.12.25

శ్రీవారి సేవ ‘ట్రెయిన్ ద ట్రైనీస్’ శిక్షణా కార్యక్రమం ప్రారంభం train the trainee






రాష్ట్ర ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శ్రీ‌వారి సేవ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ‘ట్రెయిన్  ట్రైనీస్’ శిక్షణా  కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి అన్నారు.


మంగళవారం తిరుమలలోని సేవా సదన్2లో గ్రూప్ సూపర్వైజర్ల (మాస్టర్ ట్రైనర్లు)లకు నిర్వహించిన తొలి బ్యాచ్ 'ట్రెయిన్  ట్రైనీస్శిక్షణా కార్యక్ర‌మానికి ఆయ విచ్చేశారు. 


 సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ శ్రీ‌వారి సేవ‌కులు హిందూ ధ‌ర్మానికి బ్రాండ్ అంబాసిడ‌ర్లు అని చెప్పారుదేశ‌విదేశాల నుండి తిరుమ‌ల‌కు విచ్చేస్తున్న భ‌క్తుల‌కు సేవ చేయ‌డంలో  శ్రీ‌వారి సేవ‌కు పాత్ర అత్యంత కీల‌క‌మైన‌ది తెలిపారు.


 శిక్ష‌ణా కార్య‌క్ర‌మం ద్వారా త‌మ త‌మ ప్రాంతాల్లోని శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లు శిక్ష‌ణ ఇచ్చేందుకు ఆంధ్ ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్,  ఐఐఎంఅహ్మదాబాద్ నిపుణులు శిక్షణ మాడ్యూల్‌లను రూపొందించిన‌ట్లు చెప్పారు.


 శిక్షణలో వ్యక్తిత్వ వికాసంనైపుణ్యాల పెంపుకమ్యూనికేషన్, భక్తులతో న‌డ‌వ‌డిక‌నాయకత్వ లక్షణాలుటీటీడీ చరిత్రశ్రీవారి సేవ ప్రాముఖ్యతపురాణాల రిజ్ఞానం తదితర అంశాలు ఉంటాయన్నారుదీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా  శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.


 శిక్షణ పొందిన  గ్రూప్ సూప‌ర్వైజ‌ర్లు త‌మ ప్రాంతాల్లో శ్రీ‌వారి సేవ‌కు న‌మోదు చేసుకున్న శ్రీ‌వారి సేవ‌కుల‌కు  సేవకు రాకమునుపే శిక్షణ అందించి వారిని భ‌క్తుల‌కు ఉన్న‌త‌మైన సేవ‌లు అందించే విధంగా తీర్చిదిద్ద‌డ‌మే  కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయ‌ తెలిపారు.


 శిక్షణ తరగతుల సారాన్ని గ్రహించిఇతర సేవకులను కూడా సమర్థవంతంగా తీర్చిదిద్దిద్దాలని గ్రూప్ సూపర్వైజర్లలకు సూచించారు.


 కార్యక్రమంలో పండితులు డామేడసాని మోహన్డాదామోదర్ నాయుడుడాశ్రీనివాస్టీటీడీ ఛీఫ్ వీఆర్వో డాక్టర్ టి.రవిపీఆర్వో (FAC) కుమారి నీలిమసేవా సదన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

No comments :
Write comments