5.1.26

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం donation




తిరుపతిజిల్లా డమాలపేట మండలంలోని అంకాలమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ శ్రీ టి.పీతాంబరం ఆచారి అనే భక్తుడు  ఆలయ ట్రస్టు తరఫున టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఆదివారం రూ.10,01116 విరాళంగా అందించారు.


 మేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం చెక్కును అందజేశారు.

No comments :
Write comments