14.1.26

టీటీడీకి రూ.20 లక్షలు విరాళం donatlion




టీటీడీ మాజీ సీవీఎస్వో శ్రీ దామోదర్ తన కుటుంబ సభ్యులైన శ్రీ .కృష్ణకాంత్శ్రీ యస్.అజయ్ చౌదరిల పేర్ల మీదుగా  శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు.


 మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.


No comments :
Write comments