టిటిడికి చెందిన పలు ట్రస్ట్ లకు రూ.3 కోట్లు విరాళాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పిఎంఎస్ ప్రసాద్ అందించారు.
ఈ మేరకు రూ.3 కోట్ల విరాళం డిడిని శనివారం ఉదయం టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ కు దాత అందజేశారు.
టిటిడిలోని పలు ట్రస్ట్ లకు రూ.3 కోట్లు విరాళం అందించడంపై దాతను టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు.
No comments :
Write comments