3.1.26

జనవరి 3న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు garuda seva




తిరుమల శ్రీవారి ఆల‌యంలో జనవరి 3 తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది


ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి  గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.


శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కార‌ణంగా టీటీడీ పౌర్ణ‌మి గరుడసేవ రద్దు చేసింది.

      

టిటిడి ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

No comments :
Write comments