తిరుమలలోలగేజీకౌంటర్లతరహాలో QR ఆధారితపాదరక్షలనిర్వహణకౌంటర్లనుఏర్పాటుచేసినట్లుటీటీడీఅదనపుఈవోశ్రీసి.హెచ్.వెంకయ్యచౌదరితెలియజేశారు. తిరుమలలోనితరిగొండవెంగమాంబఅన్నప్రసాదకేంద్రంవద్దమంగళవారంఉదయంఆయననూతనంగాఏర్పాటుచేసిన QR కోడ్ఆధారితపాదరక్షలుకౌంటర్నుప్రారంభించారు.
ఈసందర్భంగాఅదనపుఈవోమీడియాతోమాట్లాడుతూతిరుమలకొండపైభక్తులుఎదుర్కొంటున్నపాదరక్షలనిర్వహణసమస్యకుశాశ్వతపరిష్కారంగాటీటీడీ QR కోడ్ఆధారితఆధునికపాదరక్షలనిర్వహణవ్యవస్థనువిజయవంతంగాఅమలుచేస్తోందనివెల్లడించారు. వైకుంఠంక్యూకాంప్లెక్స్–2 వద్దపైలట్ప్రాజెక్టుగాప్రారంభించినఈవిధానంఅద్భుతఫలితాలుఇవ్వడంతో, తిరుమలలోనిపలుప్రాంతాల్లోఎనిమిదికౌంటర్లనుఏర్పాటుచేసినట్లుచెప్పారు.
ఈవిధానంలోభక్తులుతమపాదరక్షలనుకౌంటర్వద్దఅప్పగించగానేవారికి QR కోడ్తోకూడినస్లిప్ఇస్తారని, ఆస్లిప్లోపాదరక్షలసంఖ్య, సైజు, ర్యాక్నంబర్, బాక్స్నంబర్, నిల్వచేసినస్థానంవంటిపూర్తివివరాలుఉంటాయనితెలిపారు. భక్తులుతిరిగివచ్చిఆస్లిప్నుస్కాన్చేయగానేపాదరక్షలుఉన్నఖచ్చితమైనస్థానండిస్ప్లేఅవుతుందని, తద్వారాఅతితక్కువసమయంలోనేభక్తులకుపాదరక్షలుతిరిగిఅందజేయడంజరుగుతోందనిఅదనపుఈవోతెలిపారు.
No comments :
Write comments