• ఫిబ్రవరి 3నప్రణయకలహమహోత్సవంసందర్భంగాసాయంత్రంశ్రీగోవిందరాజస్వామివారుఆలయనాలుగుమాడవీధుల్లోఊరేగిభక్తులనుఅనుగ్రహించనున్నారు.
• ఫిబ్రవరి 5నఉత్తరనక్షత్రాన్నిపురస్కరించుకునిసాయంత్రం6 గంటలకుఉభయనాంచారులతోకలిసిశ్రీగోవిందరాజస్వామివారుఆలయనాలుగుమాడవీధుల్లోవిహరించిభక్తులకుదర్శనమిస్తారు.
• ఫిబ్రవరి 6, 13, 20, 27వతేదీల్లోశుక్రవారంనాడుసాయంత్రంసాయంత్రం 6 గంటలకుఆలయమాడవీధుల్లోశ్రీఆండాళ్అమ్మవారుభక్తులకుదర్శనమిస్తారు.
• ఫిబ్రవరి 7నఅధ్యాయనోత్సవాలలోభాగంగాపెద్దశాత్తుమొరసందర్భంగాసాయంత్రం 5.30 గంటలకుఉభయనాంచారులతోకలిసిశ్రీగోవిందరాజస్వామివారు, శ్రీనమ్మళ్వార్ఆలయనాలుగుమాడవీధుల్లోవిహరించిభక్తులనుకటాక్షించనున్నారు.
- ఫిబ్రవరి 10నఅధ్యాయనోత్సవాలముగింపుసందర్భంగాఉదయంశ్రీదేవి, భూదేవిసమేతశ్రీగోవిందరాజస్వామివారు, శ్రీఆండాళ్అమ్మవారు, సేనాధిపతివారు, ఆళ్వార్లుకపిలతీర్థంవద్దగలఆళ్వార్తీర్థానికిఊరేగింపుగాతీసుకెళ్లిశాత్మొర, ఆస్థానంనిర్వహిస్తారు. అనంతరంతిరిగిఆలయానికిచేరుకుంటారు.
• ఫిబ్రవరి 12నశ్రీనివాసమంగాపురంశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారిబ్రహ్మోత్సవాలలోభాగంగానిర్వహించనున్నగరుడసేవసందర్భంగాఉదయం 6.30 గంటలకుశ్రీగోవిందరాజస్వామివారిఆలయంనుంచిశ్రీఆండాళ్అమ్మవారిమాలలఊరేగింపు.
- ఫిబ్రవరి 16నశ్రవణనక్షత్రాన్నిపురస్కరించుకునిసాయంత్రం6 గంటలకుశ్రీదేవి, భూదేవిసమేతశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారుఆలయనాలుగుమాడవీధుల్లోవిహరించిభక్తులకుదర్శనమిస్తారు.
No comments :
Write comments