30.1.26

ఎస్వీ బాలమందిరాన్ని పరిశీలించిన టిటిడి జేఈవో (వైద్యం & విద్య) డా. ఎ. శరత్ sv balamandiram






టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ బాలమందిరాన్ని టిటిడి జేఈవో  (వైద్యం & విద్యడాశరత్ గురువారం సంబంధిత అధికారులతో కలిసి సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.


 సందర్భంగా ఆయన మాట్లాడుతూఅనా పిల్లల జీవితాల్లో ఎస్వీ బాలమందిరం ఆశాకిరణంగా నిలుస్తోందన్నారుపిల్లలతో నేరుగా మాట్లాడిన జేఈవోటిటిడి అందిస్తున్ నాణ్యమైన విద్యపౌష్టికాహారంసదుపాయాలతో కూడిన వసతిని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారువిద్యవైద్యంఆహార సదుపాయాలపై ఏవైనా లోపాలు ఉన్నాయా అని ఆరా తీయగాఎలాంటి సమస్యలు లేవని విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు.


ఎస్వీ బాలమందిరంలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు ఎస్.స్.సి.లో 600 మార్కులకు పైగా 580కు పైగాఇంటర్మీడియట్‌లో 1000 మార్కులకు 982 మార్కులు సాధించి ప్రతిభ చాటిన విషయాన్ని ఏఈవో శ్రీమతి అమ్ములు జేఈవోకు నివేదించారు.


అంతకుముందు వసతి గదులువంటగది, భోజనశాలను ఆయన పరిశీలించారుపిల్లలకు నిర్దిష్ట సమయాలకు ఉదయం అల్పాహారంమధ్యాహ్న భోజనంసాయంత్రం అల్పాహారంరాత్రి భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారుప్రతి రోజు అందించే ఆహార మెనూసమయాలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.


పిల్లలకు నాణ్యమైన ఆహారంసమయపాలనతో కూడిన విద్య అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదన్నారుపరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకోవాలనిఆర్వో ప్లాంట్ ద్వారా తాగునీటి సరఫరా నిరంతరంగా అందేలా మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారువిద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు ప్రత్యేక అధ్యయన మందిరం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఇంజినీరింగ్ అధికారులను కోరారు.


 కార్యక్రమంలో టిటిడి డీఈవో శ్రీ వెంకట సునీలుఎస్.ఈలు శ్రీ వేంకటేశ్వర్లుశ్రీ మనోహరంఅదనపు ఆరోగ్యాధికారి డాసునీల్డీఈ శ్రీమతి సరస్వతి తదితర అధికారులుసిబ్బంది పాల్గొన్నారు.


No comments :
Write comments