27.1.26

టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ttd chairman





77 గణతంత్ర దినోత్సవ సందర్భంగా సోమవారం ఉదయం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు.


 సందర్భంగా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చైర్మన్ కు గౌరవ వందనం చేశారుఅనంతరం ఉద్యోగులకు స్వీట్లుచాక్లెట్లు పంచారు.


 కార్యక్రమంలో టీటీడీ బోర్డు భ్యులు శ్రీమతి పనబాక లక్ష్మిశ్రీ శాంతారామ్శ్రీ నరేష్శ్రీ దర్శన్ఇతర అధికారులు పాల్గొన్నారు.


No comments :
Write comments