7.2.26

ఫిబ్రవరి 07వ తేదీన శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి 138వ జయంతి veturi prabhakara sastry




శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 138 జయంతి కార్యక్రమంలో ఫిబ్రవరి 07 తేదీన తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10.30 గం.లకు సాహితీ సదస్సు జరుగనుంది సందర్భంగా పలువురు వక్తలు విచ్చేసి ఉపన్యసించనున్నారు.


 ఉదయం 9 గం.లకు శ్వేత భవనం వద్దఉదయం 9.30 గం.లకు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య డిగ్రీ మరియు పిజి కళాశాలలోని శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి విగ్రహాలకు పుష్పంజలి ఘటిస్తారు.


టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

No comments :
Write comments