13.2.26

ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ. 10,00,116 విరాళం sv goshala



టిటిడి ఆధ్వర్యంలోని ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ కు రూ.


10,00,116 విరాళాన్ని తిరుపతికి చెందిన బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ శ్రీ కుప్పాల గిరిధర్ కుమార్ తనయుడు శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ గురువారం అందించారు


 మేరకు విరాళం డిడిని టిటిడి డిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి కి తిరుపతిలోని అడిషనల్ ఈవో నివాస గృహంలో దాత అందజేశారు


 సందర్భంగా దాత శ్రీ కుప్పాల నీలేష్ కుమార్ ను అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అభినందించారు


No comments :
Write comments