17.2.26

ఫిబ్రవరి 17 నుండి 22వ తేదీ వరకు నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో విమాన జీర్ణోద్ధరణ అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ‌ maha samprokshanam




నాగలాపురం శ్రీ వేదవల్లీ సమేత వేదనారాయణస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 22 తేదీ వ‌ర‌కు విమాన జీర్ణోద్ధరణ అష్ట‌బంధ‌న మ‌హాసంప్రోక్ష‌ణ జరుగనుంది


ఇందులో భాగంగా ఫిబ్ర‌వ‌రి 17 సాయంత్రం 5.30 గంట‌ల‌కు ఆచార్య ఋత్విక్ వర‌ణం,  పుణ్య‌హ‌ం మృత్సంగ్రహణంఅంకురార్ప‌ణం జరుగునుంది.


ఫిబ్రవరి 18 ఉద‌యం అష్ట బంధన మర్పణసాయంత్రం పుణ్యాహంపంచాగ్ని ప్రతిష్ఠకుంభ వాహనంఆరాధనహోమంపూర్ణాహుతిఫిబ్రవరి 19 పంచ గవ్యాధివాసంనవ కలశ స్నపనం నిర్వహించనున్నారు.


ఫిబ్రవరి 20 ఉద‌యం క్షీరాబ్ధివాసంసాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు,   ఫిబ్రవరి 21 ఉదయం జలాధివాసం, సాయంత్రం మహా శాంతి తిరుమంజనం జరగనుంది.


ఫిబ్రవరి 22 ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విమాన రాజగోపుర సంప్రోక్షణంఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గర్భాలయ మూలవర్ల మహా సంప్రోక్షణ నిర్వహించనున్నారుఅనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తారు.

No comments :
Write comments