VIDEO
తిరుమలలో శ్ రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఫి బ్రవరి 26 నుండి మార్చి 02 వ తే దీ వరకు జరుగనున్నాయి . రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి , అమ్మవారు భక్తులకు దర్ శనమిస్తారు .
తెప్పోత్సవాల్లో తొలిరోజు ఫిబ్ రవరి 26 న శ్రీ సీత లక్ష్మణ ఆం జనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్ తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చు ట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు ఫిబ్రవరి 27 న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ ణస్వామి తెప్పలపై మూడుసార్లు వి హరిస్తారు.
మూడవరోజు ఫిబ్రవరి 28 న శ్రీభూ స మేతంగా మలయప్పస్వామివారు మూడుసా ర్లు పుష్కరిణిలో చుట్టి భక్తు లను అనుగ్రహిస్తారు . ఇదేవిధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రో జు మార్చి 01 న ఐదుసార్లు , చివరి రోజు మార్చి 02 వ తేదీ ఏడుసార్ లు తెప్పపై పుష్కరిణిలో విహరిం చి భక్తులను కటాక్షిస్తారు .
ఆర్జిత సేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ , ఫిబ్రవరి 28 న, మార్చి 01, 02 వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్ సవం, సహస్రదీపాలంకార సేవలను టీ టీడీ రద్దు చేసింది.
No comments :
Write comments