VIDEO
గుం టూరు జిల్లా తుళ్ళూరు మండలం అనం తవరం గ్రామంలో ఫిబ్రవరి 28 నుం డి మార్చి 04 వ తేదీ వరకు శ్రీదే వి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్ రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏ ర్పాట్లు చేపడుతోంది . ఈ సందర్భం గా ఫిబ్రవరి 24 వ తేదీన కోయిల్ ఆ ళ్వార్ తిరుమంజనం చేపడుతారు . ఫి బ్రవరి 28 వ తేదీన సాయంత్రం 06. 00 గం . లకు భగవతారాధన , విష్వక్సే నారాధన , పుణ్యాహవచనం , మృత్యంగ్ రహణం , అంకురార్పణం , గరుడ అధివా సం , నివేదన , బలిహరణ , మంగళ శాసనం , తీర్థప్రసాద గోష్టి నిర్వహిం చారు .
మార్చి 01 వ తేదీన ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 01 వ తేదీన ఉదయం 05 గం. లకు సుప్ రభాతం, పంచామృత అభిషేకం, అలంకరణ , నివేదన, అర్చన సేవలను స్వామి వారికి చేపడుతారు. ఉదయం 08 గం. ల కు దేవత ఆహ్వానం, భేరిపూజ అనం తరం ఉదయం 09 గం. లకు మేషలగ్నంలో ధ్వజారోహణంను శాస్త్రోక్తంగా ని ర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గం . లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 05 గం. లకు ఊంజల్ సేవ చేపడతారు. రాత్రి 07 గం. లకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
మార్చి 02 వ తేదీ రాత్రి 07 గం. ల నుండి 09.00 గం. ల వరకు శాంతి క ళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మార్చి 03 వ తేదీ ఉదయం 4 గం. ల నుం డు ఉదయం 9 గం. ల వరకు చక్రస్నానం , మహా పూర్ణాహుతి, రాత్రి 7 గం. లకు గరుడ సేవ, రాత్రి 09.00 గం. ల కు ధ్వజావరోహణం, మార్చి 04 వ తే దీ సాయంత్రం 5 గం. ల నుండి 9.30 గం. ల వరకు శ్రీ పుష్పయాగం, ద్వా దశారాధన చేపడుతారు.
బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సే వల ముందు ఆకట్టుకునేలా సాంస్కృ తిక కార్యక్రమాలు చేపట్టనున్నా రు.
No comments :
Write comments