VIDEO
మార్చి 3 వ తే దీ మంగళవారం రోజున చంద్రగ్రహణం సందర్భంగా తిరుపతి మరియు తిరుచా నూరులోని తిరుమల తిరుపతి దేవస్ థానాలు ( టిటిడి ) ఆధ్వర్యంలోని అ న్నప్రసాద వితరణ కేంద్రాలను మూ సివేయనున్నారు .
ఇందులో భాగంగా తిరుచానూరులోని తో ళ్లప్ప గార్డెన్స్‌లో గల ఎస్వీ నిత్య అన్నప్రసాద భవనం, తిరుపతి లోని టిటిడి పరిపాలన భవనంలోని ఉ ద్యోగుల క్యాంటీన్, శ్రీ పద్మా వతి విశ్రాంతి భవనంలోని క్యాంటీ న్, అలాగే శ్రీనివాసం మరియు వి ష్ణునివాసం వసతి సముదాయాల్లో భక్తు లకు అందించే ఉచిత అన్నప్రసాద వి తరణను తాత్కాలికంగా నిలిపివేస్ తారు.
అదేవిధంగా తిరుపతిలోని ప్రభుత్వ వైద్యశాలలు మరియు వివిధ ప్రథమ చికిత్స కేంద్రాల్లో రోగులు మరి యు వారి సంరక్షకులకు అందించే అ న్నప్రసాదాలను ముందస్తుగా పంపి ణీ చేయనున్నారు.
No comments :
Write comments