శ్రీనివాసమంగాపురంశ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారిఆలయంలోఫిబ్రవరి 5వతేదీకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించనున్నారు. ఆలయంలోఫిబ్రవరి 8 నుండి 16వతేదీవరకువార్షికబ్రహ్మోత్సవాలనునిర్వహించనున్నవిషయంవిదితమే. బ్రహ్మోత్సవాలముందుకోయిల్ఆళ్వార్తిరుమంజనంనిర్వహించడంఆనవాయితీ.
ఈసందర్భంగాఫిబ్రవరి 5నతెల్లవారుజామునసుప్రభాతంతోస్వామివారినిమేల్కొలిపితోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణంనిర్వహిస్తారు. ఉదయం 6.30 నుండి 11 గంటలవరకుకోయిల్ఆళ్వార్తిరుమంజనంజరుగనుంది. అనంతరంభక్తులనుదర్శనానికిఅనుమతిస్తారు.
No comments :
Write comments