అంకురార్పణంసందర్భంగాసాయంత్రం 4.30 నుండి 6.30 గంటలవరకుమూషికవాహనంపైశ్రీవినాయకస్వామివారుపురవీధుల్లోభక్తులకుదర్శనమివ్వనున్నారు. ఆతరువాతసాయంత్రం 6.30 నుండిరాత్రి 8.30 గంటలవరకుశాస్త్రోక్తంగాఅంకురార్పణంనిర్వహిస్తారు.
ఫిబ్రవరి 8నధ్వజారోహణం :
ఫిబ్రవరి 8నఉదయం 6.05 గంటలకుమకరలగ్నంలోధ్వజారోహణంతోబ్రహ్మోత్సవాలుప్రారంభమవుతాయి.అనంతరంఉదయం 7 నుంచి 9 గంటలవరకుపల్లకీఉత్సవం, రాత్రి 7 నుంచి 9 గంటలవరకుహంసవాహనసేవజరుగనున్నాయి.
ఈసందర్భంగాప్రతిరోజుఉదయం 7 నుండి 9 గంటలవరకు, రాత్రి 7 నుండి 9 గంటలవరకుస్వామి, అమ్మవార్లకుపురవీధుల్లోవాహనసేవలునిర్వహిస్తారు.
No comments :
Write comments