VIDEO
శ్రీనివాసమం
గాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్ వరస్వామివారి ఆలయంలో గురువారం రా త్రి 7 గంటలకు జరుగనున్న శ్రీవా రి గరుడ సేవలో అలంకరించేందుకు ఉ దయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు .
గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహిం చే ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్ తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉద యం 7 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తా టితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీని వాసమంగాపురానికి చేరుకుంది.
భక్తజన బృందాలు చెక్కభజనలు, కో లాటాలతో స్వామివారిని కీర్తిస్ తుండగా, మంగళవాయిద్యాల నడుమ నా లుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అం బారీపై మాలలు ఆలయానికి చేరుకున్ నది.
అనంతరం అర్చకులు శాస్రోక్తంగా ఆం డాళ్ అమ్మవారి మాలలను శ్రీ కల్ యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవి రాట్కు అలంకరించారు. అనంతరం రా త్రి జరిగే శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి
అలంకరించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ శ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, స్ థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు శ్ రీమతి వరలక్ష్మీ, శ్రీమతి శాంతి , ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర ఉన్ నతాధికారులు, ఆధిక సంఖ్యలో భక్ తులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 13 న స్వర్ణ రథోత్సవం
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివా రి బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన శుక్రవారం స్వర్ణ రథోత్సవం వై భవంగా జరుగనుంది. సాయంత్రం 4 నుం డి 5 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిం చి భక్తులకు దర్శనమిస్తారు. రా త్రి 8 నుండి 9 గంటల వరకు గజవా హనంపై స్వామివారు విహరించి భక్ తులను కటాక్షించనున్నారు.
No comments :
Write comments